Indian Politics
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన ఖైదీ ఆత్మహత్య

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన ఖైదీ ఆత్మహత్య

Eenadu1h
THE BRIEF
1

హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం నుంచి రిమాండ్ ఖైదీ కిశోర్ కుమార్ రెడ్డి (22) పరారయ్యాడు.

2

ఆసుపత్రి నుంచి తప్పించుకున్న అనంతరం ఖైదీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

3

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.