Technology
హైదరాబాద్‌లో నకిలీ ఐఫోన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్‌లో నకిలీ ఐఫోన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

AP7AM5h
THE BRIEF
1

అసలైన యాపిల్ ఉత్పత్తులంటూ నమ్మబలికి నకిలీ ఐఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు విక్రయిస్తున్న అల్తమాష్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

2

నిందితుడి నుంచి ఒక నకిలీ ఐఫోన్‌ సహా రెండు మొబైల్ ఫోన్లు, నాలుగు స్మార్ట్‌వాచ్‌లు, ఏడు ఇయర్‌బడ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

3

ఈ మోసంలో పరారీలో ఉన్న అవాజ్ ఖాన్ కోసం గాలిస్తున్న పోలీసులు, కోర్టులో హాజరుపరిచిన అల్తమాష్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు.