
విజయ్ దేవరకొండ మరియు రష్మిక మధ్య గొడవలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు హాట్ టాపిక్‌గా మారాయి.
పెళ్లై ఏడాది కూడా కాలేదంటూ వీరి విడాకులపై నెట్టింట వివిధ రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని పలు పోస్టులు పేర్కొంటున్నాయి.