
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’ అక్టోబరు 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
150 ఏళ్ల క్రితం కరువు కాలంలో ఆకలితో అల్లాడి ప్రాణాలు కోల్పోయిన అమరులైన ప్రజలకు నివాళిగా ఈ చారిత్రాత్మక కథను తెరకెక్కించినట్లు హీరో విజయ్ దేవరకొండ తెలిపారు.
ఈ సినిమాకు సంబంధించి ‘రణబాలి: నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్’ పేరుతో రూపొందించిన 4 ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్లో మొదటి ఎపిసోడ్ సోమవారం స్ట్రీమింగ్కు వచ్చింది.