
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ సాధించి అదరగొట్టాడు.
అభిషేక్ శర్మ వీరవిహారంతో భారత్ మరో 40 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 3-0తో ఆధిక్యంలో నిలిచింది.