సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరిగింది.
ఈ దాడి ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు.
భారతీయ రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది.