బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లోనూ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.