
ఖమ్మం జిల్లా సత్తుపల్లి, రాజుగూడెంలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) అధికారులు నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
నాగప్రసాద్ ఇంట్లో మెర్సిడెజ్ బెంజ్ కారు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, స్థిరాస్తి డాక్యుమెంట్లు సీజ్ చేశారు.
ఈ సైబర్, ఆర్థిక నేరాల కేసుల్లో సత్తుపల్లి ప్రాంతానికి చెందిన నిందితులు రూ.1000 కోట్లపైనే అక్రమాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు.