
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల సిరిసిల్లలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల అనంతరం సీఎం ఈ కార్యాచరణను రూపొందించారు.
ఈ సభ ద్వారా నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.