Education
ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ ప్రకటన

ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ ప్రకటన

Andhrajyothy1h
THE BRIEF
1

రాష్ట్రంలో ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

2

కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని 148 రోజుల్లోనే పూర్తి చేసిందని, దీనికి 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని మంత్రి తెలిపారు.

3

డీఎస్సీ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని, టీసీఎస్ ఐయాన్ ప్లాట్‌ఫాం ద్వారా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు.