
దేవర సినిమాలోని 'చుట్టమల్లే' పాటకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఏఐ డీప్‌ఫేక్ వీడియోపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి నీచమైన పనులకు పాల్పడే వారిని అస్సలు వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు.
ఆ ఫేక్ వీడియోను ఎవరు చూడవద్దని, షేర్ చేయవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.