
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీ స్టాక్ మార్కెట్లలో మదుపర్ల రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 2.20 శాతం పెరిగి 106 డాలర్లు దాటగా, సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనమై నిఫ్టీ 22,850 దిగువకు చేరింది.
ఫైనాన్షియల్ రంగంలో బజాజ్ ఫైనాన్స్ 1.59 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.38 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.37 శాతం మేర నష్టపోయాయి.