Entertainment
వచ్చే సంక్రాంతి బరిలో చిరంజీవి 'విశ్వంభర' విడుదల?

వచ్చే సంక్రాంతి బరిలో చిరంజీవి 'విశ్వంభర' విడుదల?

Sakshi50m
THE BRIEF
1

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' ఓటీటీ డీల్ ఖరారై విడుదలకు మార్గం సుగమమైంది.

2

దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

3

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.