
ఓపెన్ఏఐ మరియు ఆంథ్రోపిక్ సంస్థలకు పోటీగా మైక్రోసాఫ్ట్ సరికొత్త ఏఐ సూపర్ యాప్ను తీసుకురానున్నట్లు సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు.
కంపెనీ త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఈ కీలక విషయాన్ని నాదెళ్ల వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్ తన ఏఐ సామర్థ్యాలను మరింత విస్తరించే దిశగా ఈ కొత్త యాప్ను రూపొందిస్తోంది.