పుప్పొడి, బూజు, పెంపుడు జంతువుల జుట్టు వంటి అలెర్జీ కారకాలు కళ్లలోకి చేరడం వల్ల దురద వస్తుందని హెల్త్‌లైన్ తెలిపింది.
కంటికి తగినంత తేమ లేకపోవడం, బ్లెఫరైటిస్, కాంటాక్ట్ లెన్స్‌ల వాడకం వల్ల కళ్లు పొడిగా మారి దురదకు దారితీస్తాయి.
మేకప్ ఉత్పత్తుల్లోని రసాయనాలు, కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కండ్లకలక వంటి సమస్యలు తలెత్తుతాయని నివేదిక పేర్కొంది.