
గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో వల్లూరి అజయ్ బాబు రజత పతకాన్ని సాధించారు.
విజయనగరం జిల్లాకు చెందిన అజయ్ బాబు, తన తండ్రి శ్రీనివాసరావు క్రీడా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ ఘనతను అందుకున్నారు.
అజయ్ ప్రదర్శనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.