
మెటా సంస్థలో భారత్ మరియు ఆగ్నేయాసియా విభాగాల వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న సంధ్య దేవనాథన్ తన పదవికి రాజీనామా చేశారు.
దశాబ్ద కాలం పాటు మెటాలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె, త్వరలో ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థలో చేరనున్నారు.
మెటాలో పదేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.