శీతాకాలం ప్రారంభంలో దిల్లీలో వాతావరణ కాలుష్యం తీవ్రమవుతుంటుంది.
కాలుష్యాన్ని నియంత్రించేందుకు పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయడం వంటి చర్యలను ప్రభుత్వం ప్రకటించింది.
ఉద్యోగుల కోసం వర్క్‌ఫ్రమ్‌హోమ్ విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టారు.