వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయని మార్కెట్ నిపుణులు తెలిపారు.
ధరలు పతనం కావడంతో కొనుగోలుదారులు మార్కెట్ వైపు చూస్తున్నారు.
పసిడి ధరలలో కూడా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.