Entertainment
ఐఫా అవార్డుల్లో 'ధురంధర్' సినిమా జోరు

ఐఫా అవార్డుల్లో 'ధురంధర్' సినిమా జోరు

Eenadu1h
THE BRIEF
1

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ (ఐఫా) 2026 విజేతల జాబితాను విడుదల చేసింది.

2

బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన 'ధురంధర్‌' పార్ట్‌ 1 చిత్రం ఏకంగా 12 అవార్డులను కైవసం చేసుకుంది.

3

అవార్డుల వేడుకలో ఈ చిత్రం తన హవాను చాటుకుంది.