
జపాన్‌లోని నగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా గేమ్స్ 2026 ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి.
ఈ క్రీడల్లో భారత్ మొత్తం 85 పతకాలు సాధించి (21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు) పతకాల పట్టికలో నాల్గో స్థానాన్ని దక్కించుకుంది.
భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన షూటర్ నీరూ ధండా వ్యక్తిగత ట్రాప్‌లో స్వర్ణంతో కలిపి మొత్తం మూడు పతకాలు సాధించారు.