హీరో మోటార్స్ ఐపీఓ ఇష్యూ ప్రైస్ రూ. 84 కాగా, సెప్టెంబర్ 23న ఇది రూ. 82 వద్ద లిస్ట్ అయింది.
లిస్ట్ అయిన నాటి నుంచి వరుసగా మూడు రోజులు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
దీంతో మూడు రోజుల్లో ఈ షేరు ఐపీఓ ధర నుంచి 70 శాతం వరకు పెరిగి, కంపెనీ మార్కెట్ విలువ రూ. 6.44 వేల కోట్లకు చేరింది.