
భారత క్రికెట్లో ఇప్పటికే 14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఆడి సంచలనం సృష్టించారు.
ఇప్పుడు అదే బాటలో మరో పిన్న వయస్కురాలు క్రికెట్ రంగంలోకి దూసుకొచ్చింది.
కేవలం 15 ఏళ్ల వయసులోనే ఉమ కాశ్వి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి రికార్డు సృష్టించింది.