Sports
15 ఏళ్ల వయసులోనే ఉమ కాశ్వికి డబ్ల్యూపీఎల్‌ ఎంట్రీ

15 ఏళ్ల వయసులోనే ఉమ కాశ్వికి డబ్ల్యూపీఎల్‌ ఎంట్రీ

Eenadu1h
THE BRIEF
1

భారత క్రికెట్‌లో ఇప్పటికే 14 ఏళ్ల వయసులో వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌ ఆడి సంచలనం సృష్టించారు.

2

ఇప్పుడు అదే బాటలో మరో పిన్న వయస్కురాలు క్రికెట్ రంగంలోకి దూసుకొచ్చింది.

3

కేవలం 15 ఏళ్ల వయసులోనే ఉమ కాశ్వి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి రికార్డు సృష్టించింది.