అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిపాదనను తిరస్కరించిన నేపథ్యంలో, ఇరాన్ అమెరికాను హెచ్చరించింది.
ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ నో చెప్పడంతో పాటు మరోసారి దాడులు చేస్తామంటూ వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల మధ్య అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు మొదలయ్యే అవకాశం ఉందా అనే ఆసక్తి నెలకొంది.