Indian Politics
దేవరగట్టు కొండపై ఉత్కంఠభరితంగా బన్నీ ఉత్సవం

దేవరగట్టు కొండపై ఉత్కంఠభరితంగా బన్నీ ఉత్సవం

Andhrajyothy1h
THE BRIEF
1

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలోని ప్రసిద్ధిగాంచిన దేవరగట్టు కొండపై మాళ మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలు అర్ధరాత్రి ఉత్కంఠభరితంగా జరిగాయి.

2

ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు వివిధ గ్రామాల భక్తులు కర్రలతో తలపడటంతో ఈ సమరం రక్తసిక్తమైంది.

3

ఈ సంప్రదాయ వేడుకలో పలువురికి తీవ్ర గాయాలు కాగా ప్రత్యేక శిబిరాల్లో వైద్యం అందించారు.