
జాతీయ భద్రత దృష్ట్యా విదేశీ డ్రోన్లపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం 100 శాతం వరకు దిగుమతి సుంకాలను విధించింది.
సెప్టెంబర్ 3 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, 25 కిలోల కంటే ఎక్కువ బరువున్న డ్రోన్లపై 100 శాతం, తక్కువ బరువున్న వాటిపై 25 శాతం పన్ను ఉంటుంది.
అమెరికాలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే కంపెనీలకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు పొందే అవకాశం కల్పించినట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.