గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
ఉదయం 9:37 గంటల సమయానికి సెన్సెక్స్ 528 పాయింట్లు నష్టపోయి 74,302 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ 177 పాయింట్లు పడిపోయి 23,269 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.