
సుమంత్ ప్రభాస్, అనంతిక శనిల్ కుమార్ జంటగా నటించిన 'రోమాంచకం' చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే భారత్‌లో రూ.3.22 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఈ సినిమా మొదటి రోజు రూ.1.75 కోట్లు, రెండో రోజు రూ.1.47 కోట్ల వసూళ్లను నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది.
సుమారు రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి రూ.5 కోట్ల బిజినెస్ జరగగా, బ్రేక్ ఈవెన్ కోసం సినిమా పది కోట్ల గ్రాస్ మార్కును అందుకోవాల్సి ఉంది.