
చెల్లుబాటు అయ్యే హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై పంజాబ్లోని అమృత్సర్ పోలీసులు కఠిన నిబంధనలు తెచ్చారు.
సరైన నంబర్ప్లేట్లు లేని వాహనాలకు పెట్రోల్ ఇవ్వబోమని హెచ్చరించారు.
నిబంధనలను పకడ్బందీగా అమలు చేయడానికి ఈ చర్యలు తీసుకున్నారు.