
పెద్దపేగు క్యాన్సర్కు మలంలో రక్తం లేదా నల్లగా మారడం లక్షణం కావచ్చునని, 40 ఏళ్లు దాటిన వారు దీన్ని నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు.
రెండు వారాలకు పైగా తగ్గని దగ్గు, కఫంలో రక్తం లంగ్ క్యాన్సర్కు సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రొమ్ములో గడ్డలు, ప్రోస్టేట్ క్యాన్సర్కు సంబంధించిన మూత్ర సమస్యలు మరియు చర్మంపై పుట్టుమచ్చల్లో మార్పులను గమనించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.