
చైనాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో హైదరాబాదీ షూటర్ ఈషా సింగ్ 40 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
అదే ఈవెంట్లో ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ 28 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించి భారత్‌కు డబుల్ పోడియం అందించారు.
ఈ విజయంతో ఈ టోర్నీలో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య మూడుకు చేరింది.