
ఉమెన్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ స్పిన్నర్ నాష్రా సంధు హాంకాంగ్‌పై 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది.
ఈ అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ 72 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది.
నాష్రా సంధు ధరించిన విరాట్ కోహ్లీకి చెందిన One8 బ్రాండ్ షూస్ ధర రూ. 13,999 కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.