
వెన్నునొప్పి తరచుగా వస్తూ ఉంటే లేదా ఎక్కువకాలం కొనసాగితే తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్ జారిపోవడం, సర్వైకల్ లేదా లంబార్ స్పాండిలోసిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వెన్నునొప్పికి కారణమవుతాయి.
వెన్నునొప్పి ఎక్కువకాలం కొనసాగితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.