Indian Politics
బీఆర్ఎస్ నేతల అరెస్టుపై కేటీఆర్, హరీశ్ రావు నిరసన

బీఆర్ఎస్ నేతల అరెస్టుపై కేటీఆర్, హరీశ్ రావు నిరసన

AP7AM2h
THE BRIEF
1

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావులను పోలీసులు మేడ్చల్ వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు.

2

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేతలు రోడ్డుపైనే నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

3

అరెస్టు చేసిన నేతలను పోలీసులు బోయిన్ పల్లి, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.