
మాజీ సీఎం కేసీఆర్ను కలిసేందుకు వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావులను పోలీసులు మేడ్చల్ వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేతలు రోడ్డుపైనే నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
అరెస్టు చేసిన నేతలను పోలీసులు బోయిన్ పల్లి, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.