జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి జరిపించే బాధ్యతను దీప, కార్తీక్‌లు తీసుకున్నారు.
సూరజ్ పెళ్లికి నో చెప్పడంతో జ్యోత్స్న వైరాగ్యంలో ఉందని పారిజాతం మాలినికి వివరించింది.
ఈ పెళ్లిని ఎలా సెట్ చేస్తారనేది రాబోయే ఎపిసోడ్లలో ఆసక్తికరంగా మారింది.