
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్, 41 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో తన ప్రియురాలు జార్జినా రోడ్రిగేజ్ను లిస్బన్ సమీపంలోని కాస్కేయస్లో వివాహం చేసుకున్నాడు.
గత పదేళ్లుగా కలిసి జీవిస్తున్న ఈ జంట, తమ ఐదుగురు పిల్లల సమక్షంలో వివాహ వేడుకను జరుపుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
ఐదుసార్లు బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న రొనాల్డో, ఇటీవల అమెరికాలో జరిగిన వరల్డ్ కప్లో ఆరోసారి ప్రాతినిధ్యం వహించి రికార్డు సృష్టించాడు.