
తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీలో ఉన్న శ్రీ టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ ఒక్కసారిగా పేలింది.
ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.