పండగ సీజన్‌కు ముందు ప్రముఖ కన్జూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.
అక్టోబర్ 1 నుంచి ఏసీలు మరియు టీవీల ధరలు మరింత ప్రియం కానున్నాయి.
ఈ గృహోపకరణాల ధరలు సుమారు 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.