
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో 80 శాతం తగ్గి రూ. 775 కోట్లకు పరిమితమైంది.
జాగ్వర్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) అమ్మకాలు తగ్గడం మరియు ఆఫర్లు, ఇన్సెంటివ్‌ల భారం వల్ల కంపెనీ లాభాలు భారీగా పడిపోయాయి.
దేశీయంగా అమ్మకాలు పెరగడంతో కంపెనీ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 9.2 శాతం వృద్ధితో రూ. 95,799 కోట్లకు చేరుకుంది.