
రష్యాతో అమెరికా అధ్యక్షుడు ఆయిల్ డీల్ కుదుర్చుకున్నారనే వార్తలపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
రష్యాకు ఆదాయం పెరిగితే యుద్ధాన్ని కొనసాగించేందుకు మరిన్ని వనరులు సమకూర్చుకోగలదని కీవ్ ఆందోళన చెందుతోంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఐరోపా దేశాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.