ఉల్లిపాయ రసాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చని నిపుణులు వెల్లడించారు.
ఉల్లిపాయలలో లభించే అల్లైల్ ప్రొపైల్ రసాయన మూలకం గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
చిన్న ఉల్లిపాయలు రక్తాన్ని శుద్ధీకరించడంలో మరియు డయాబెటిస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి.