
జీఆర్టీ జువెలర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, త్రిభువన్దాస్ భీమ్జీ జవేరీ (టీబీజెడ్)లో 74.12 శాతం వాటాను రూ.1,033.71 కోట్లకు కొనుగోలు చేసింది.
సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం టీబీజెడ్ దేశవ్యాప్తంగా 37 షోరూమ్‌లను నిర్వహిస్తుండగా, జీఆర్టీ 68 షోరూమ్‌లను కలిగి ఉంది.