టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది.
వాయిస్, SMS ప్రయోజనాలతో మరిన్ని స్పెషల్ టారిఫ్ వోచర్లను (STV) అందించాలని సూచించింది.
దీంతో వినియోగదారులకు మరిన్ని రీఛార్జ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.