
ఇటలీ పాఠశాలల్లో ముఖాన్ని కప్పి ఉంచే బుర్ఖా మరియు హిజాబ్‌లను నిషేధించాలని ప్రధాని జార్జియా మెలోనీ భావిస్తున్నారు.
తరగతుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు స్త్రీ-పురుష సమానత్వ నిబంధనలు పాటించాలని ఆమె ప్రతిపాదించారు.
వలస వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇటాలియన్ భాష నేర్చుకోవడం తప్పనిసరి చేసే కొత్త నిబంధనను తీసుకురానున్నారు.