ఆటోమొబైల్ కంపెనీలు వినూత్న ఆవిష్కరణలతో కస్టమర్లను అబ్బురపరుస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ 'ఎగిరే కారు'కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.
ఈ నూతన ఆవిష్కరణ టెక్నాలజీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.