
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47' సినిమా విడుదల వాయిదా పడింది.
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అక్టోబరు 2న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
చిత్ర యూనిట్ త్వరలోనే కొత్త విడుదల తేదీని అధికారికంగా వెల్లడించనుంది.