
ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీలో జీక్యూజీ పార్ట్నర్స్ సంస్థ 2.91 శాతం వాటాను విక్రయించింది.
బీఎస్ఈ బ్లాక్డీల్స్ ప్రకారం 14 దశలలో మొత్తం 36.5 కోట్ల షేర్లను ఒక్కో షేరు రూ. 257.35 ధరలో విక్రయించారు.
ఈ వాటా విక్రయం ద్వారా జీక్యూజీ పార్ట్నర్స్ రూ. 9,395 కోట్లకు పైగా మొత్తాన్ని అందుకుంది.