Health & Environment
విటమిన్ డి ఎక్కువైతే ప్రమాదమే: వైద్య నిపుణుల హెచ్చరిక

విటమిన్ డి ఎక్కువైతే ప్రమాదమే: వైద్య నిపుణుల హెచ్చరిక

hmtvlive55m
THE BRIEF
1

వైద్యుల పర్యవేక్షణ లేకుండా అధిక మోతాదులో విటమిన్ డి సప్లిమెంట్లు దీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల టాక్సిసిటీ వచ్చే ప్రమాదం ఉంది.

2

శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే రక్తంలో కాల్షియం స్థాయిలు పెరిగి హైపర్‌కాల్సిమియా ఏర్పడుతుందని, దీనివల్ల వికారం, వాంతులు, అధిక దాహం వంటి లక్షణాలు కలుగుతాయి.

3

ముఖ్యంగా 60,000 IU వంటి అధిక మోతాదు క్యాప్సూల్స్‌ను సొంతంగా వాడకూడదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.